ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి - vadapalli temple

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసిన ఆయనకు దేవాదాయ శాఖ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

SV Krishna Reddy who visited Vadapalli Venkateswaraswamy
వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్​.వి.కృష్ణారెడ్డి

By

Published : Mar 13, 2020, 11:54 AM IST

వాడపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్​.వి.కృష్ణారెడ్డి

ABOUT THE AUTHOR

...view details