తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి రాజా అశోక్ బాబు ప్రచారం చేశారు. పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి తనకు, పార్టీకి మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు.
తునిలో జనసేన ప్రచారం
By
Published : Mar 18, 2019, 1:19 PM IST
తునిలో జనసేన ప్రచారం
తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి రాజా అశోక్ బాబు ఎన్నికలప్రచారం చేశారు. పట్టణంలోని దుకాణాల వద్దకు వెళ్లి తనకు, పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. జనసేన అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలు వివరించారు.