సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి వ్రతమాచరించిన అనంతరం స్వామిని దర్శించుకుని పూజలాచరించారు. వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో త్రినాథరావులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ - suprime court judge n.v. ramana visit annavaram satyanaryana swami temple in eastgodavarai
అన్నవరం సత్యనారాయణ స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
![సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ suprime court judge n.v. ramana visit annavaram satyanaryana swami temple in eastgodavarai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5455404-64-5455404-1576998563599.jpg)
న్యాయమూర్తికి స్వామి వారి పటాన్ని అందచేస్తున్న ఆలయ అధికారులు
సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
ఇదీ చదవండి: