తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి హైద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు సూపర్‌లగ్జరీ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఈ బస్సును ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రారంభించారు. ఎమ్మెల్యే జెండా ఊపగా... మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు బస్సును నడుపుతూ ప్రయాణ ప్రాంగణానికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్యే జెండా ఊపగా.. మాజీ ఎమ్మెల్యే బస్సు నడపగా!! - eleshwaram
తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం నుంచి హైదరాబాద్‌కు సూపర్ లగ్జరీ సర్వీసును ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ ప్రారంభించారు.
ఆర్టీసీ బస్సు