కాకినాడలో అకాల వర్షం.. ఆందోళనలో రైతులు - sudden rain in kakinada news
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అకాల వర్షం పడటంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో వర్షం పడితే పంటలు పాడవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడలో అకాల వర్షం
By
Published : Dec 28, 2019, 11:31 PM IST
కాకినాడలో అకాల వర్షం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అకాల వర్షం కురిసింది. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం వలన అమ్మకాలు జరగలేదని చిన్న వ్యాపారులు, రోడ్డుపైన వ్యాపారం చేసేవాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వర్షం పడితే పంటలకు నష్టమని రైతులు తెలిపారు.