ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు -లంపకలొవ రహదారిపై నుంచి సుద్దగెద్ద వాగు పొంగి ప్రవహిస్తుంది..దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్షాలవల్ల రహదారులు ధ్వంసమయ్యాయి.
ప్రత్తిపాడులో భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న సుద్దగెద్ద వాగు - ప్రత్తిపాడులో పొంగిపొర్లుతున్న సుద్దగెద్ద వాగు
భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు -లంపకలొవ రహదారిపై నుంచి సుద్దగెద్ద వాగు పొంగి ప్రవహిస్తోంది.
![ప్రత్తిపాడులో భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న సుద్దగెద్ద వాగు suddageddha Stream overflowing for heavy rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8436042-119-8436042-1597537676056.jpg)
ప్రత్తిపాడులో భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న సుద్దగెద్ద వాగు