కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్ ఆదేశించారు. బోడసకుర్రులో కొవిడ్ కేర్ సెంటర్ను ఆయన పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్... వైద్యులకు సూచించారు.
'కరోనా బాధితులకు పోషకాలతో కూడిన ఆహారం అదించాలి' - sub collector himanshu kaushik updates
తూర్పుగోదావరి జిల్లా సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్... అమలాపురంలో కొవిడ్ కేర్ సెంటర్ను పరిశీలించారు. కరోనా బాధితులకు పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.
సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్