ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భూరికార్డులు పరిశీలించిన సబ్ కలెక్టర్ - భూరికార్డులు

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద.. గోదావరి మధ్యలో పట్టా భూముల నుంచి ఇసుక తీసేందుకు రైతులు గతంలో అర్జీలు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ రికార్డులను పరిశీలించారు.

Sub-Collector examined land records
భూరికార్డులను పరిశీలించిన సబ్ కలెక్టర్

By

Published : Oct 27, 2020, 7:11 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో గోదావరి మధ్యలోని పట్టా భూముల నుంచి ఇసుక తీసేందుకు రైతులు పెట్టుకున్న అర్జీలపై అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ రికార్డులను పరిశీలించారు.

భూముల వివరాలు స్థానిక తాసిల్దార్ బి.మృత్యుంజయరావు సబ్ కలెక్టర్ కు వివరించారు. త్వరలో మైనింగ్ అధికారులతో వచ్చి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సబ్ కలెక్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details