ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్యాంప్​ఫైర్​లో ఉత్సాహంగా క్రీడాకారులు - యానం బాస్కెట్​ బాల్ టోర్నమెంట్​లో క్యాంప్​ఫైర్ వార్తలు

తూర్పు గోదావరి జిల్లా.. యానాంలో జరుగుతున్న 65వ జాతీయ స్థాయి బాస్కెట్​ బాల్ టోర్నమెంట్​లో నాలుగో రోజు క్యాంప్ ​ఫైర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు.

students enjoys campire at basketball torrnament at east godavari
క్యాంప్​ఫైర్​లో చిందులేస్తున్న క్రీడాకారులు

By

Published : Nov 30, 2019, 8:34 AM IST

క్యాంప్​ఫైర్​లో క్రీడాకారుల ఉత్సాహం

తూర్పుగోదావరి జిల్లా.. యానాంలో జరుగుతున్న 65వ జాతీయ స్థాయి బాస్కెట్​ బాల్ టోర్నమెంట్​లో​ నాకౌట్ దశ ముగిసి సెమీ ఫైనల్ బెర్తులు ఖరారు కావడం వల్ల క్యాంప్​ఫైర్ నిర్వహించారు. ఇందులో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు, యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details