నూతన జాతీయ విద్యా విధానం-2020 రూపకల్పన డ్రాఫ్టింగ్ నిపుణుల కమిటీ సభ్యుడిగా రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని గుడిమెల్లంక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మస్తాన్ షరీఫ్‌కు కమిటీలో చోటు లభించింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందినట్లు ఆయన తెలిపారు.
నూతన జాతీయ విద్యావిధానం-2020 రూపకల్పన కమిటీలో మన టీచర్ - State teacher on new National Education Policy 2020 design committee
నూతన జాతీయ విద్యా విధానం-2020 రూపకల్పన డ్రాఫ్టింగ్ నిపుణుల కమిటీ సభ్యుడిగా రాష్ట్రానికి చెందిన ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు.
కొత్త జాతీయ విద్యా విధానం 2020 రూపకల్పన కమిటీలో రాష్ట్ర ఉపాధ్యాయుడు