తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని రాష్ట్ర సమాచార కమిషనర్ ఆర్. శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా ఆయనకు స్వాగతం పలికి...ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనమిచ్చి... తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అన్నవరం సత్యదేవుణి సేవలో రాష్ట్ర సమాచార కమిషనర్ - రాష్ట్ర సమాచార కమిషనర్ తాజా వార్తలు
రాష్ట్ర సమాచార కమిషనర్ ఆర్. శ్రీనివాసరావు అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. స్వామి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనమిచ్చి... తీర్థ ప్రసాదాలు అందజేశారు.
![అన్నవరం సత్యదేవుణి సేవలో రాష్ట్ర సమాచార కమిషనర్ అన్నవరం సత్యదేవుణి సేవలో రాష్ట్ర సమాచార కమిషనర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9775977-59-9775977-1607172583579.jpg)
అన్నవరం సత్యదేవుణి సేవలో రాష్ట్ర సమాచార కమిషనర్