రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా కనిపించారు . భక్తులు అమ్మవారిని దర్శించుకుని కానుకలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీ దేవి అమ్మవారు - అమలాపురంలో దసరా ఉత్సవాలు
దసరా ఉత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని పలు ఆలయాల్లో దుర్గాదేవికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా అమలాపురంలోని శ్రీదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు.
అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీ దేవి అమ్మవారు