తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం గంటి పెదపూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన రాజు ఏర్పాటుచేసిన సంగీత కార్యక్రమం శ్రోతలను ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయకులు గీతా మాధురి, మంగ్లీ, శ్రీకృష్ణ ఆలపించిన సినీ, ఆధ్యాత్మిక గీతాలు ఆకట్టుకున్నాయి.
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం... - మంగ్లీ తాజా సమాచారం
తూర్పుగోదావరి జిల్లాలోని గంటి పెదపూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ప్రముఖ గాయకులు గీతా మాధురి, మంగ్లీ, శ్రీకృష్ణ ఆలపించిన సినీ ఆధ్యాత్మిక గీతాలు.. శ్రోతలను అలరించాయి.
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం... ఆకట్టున్న గాయకుల గీతాలు