తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా కార్యదర్శి పాలూరి జయ ప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో కొత్తపేట మండలం వాడపాలెంలో వీరాంజనేయ స్వామి వారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆత్రేయపురంలో భాజపా ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో, రావులపాలెంలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు, అనంతరం కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు.
అయోధ్యలో రామమందిరం భూమి పూజ..జిల్లాలో ప్రత్యేక పూజలు - State BJP Youth Morcha Secretary Paluri Jaya Prakash Narayana
అయోధ్యలో రామమందిరం నిర్మాణం భూమి పూజ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లాలో రామ పూజలు