తూర్పుగోదావరి జిల్లాలో పుల్లచంద్రరావు ఛారిటబుల్ వ్యవస్థాపకులు ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పుల్ల చందు... సర్పవరం గ్రామంలోని అభయాంజనేయ స్వామికి, శ్రీ రాజ్యలక్ష్మి శ్రీభావనారాయణ స్వామికి, గోశాలలో ఉన్న శ్రీకృష్ణ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రపంచ శాంతికి గోపూజ..! - ఈటీవీ భారత్ తాజా వార్తలు
కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలు క్షేమంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లాలోని ఆలయాల్లో పుల్లచంద్రరావు ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు దీనవాహి పేర్రాజుకు ఘనసన్మానం చేశారు.
![ప్రపంచ శాంతికి గోపూజ..! special puja at eastgodavari krishna temple in lockdown time](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7368766-851-7368766-1590584316357.jpg)
ప్రపంచ శాంతి కి గోపూజ