ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మార్కండేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు - తూర్పుగోదావరి జిల్లా

వర్షాల కోసం అఖండ గోదావరి తీరంలో శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామి సన్నిధిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజలు చేస్తున్న అర్చకులు

By

Published : Jul 25, 2019, 4:02 AM IST

పూజలు చేస్తున్న అర్చకులు

రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ఉదయం నుంచి శ్రీ ఉమా మార్కండేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, వరుణ జపం, వేద పారాయణ అభిషేకాలు చేశారు. స్వామివారికి గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని చూసి తరించారు.

ABOUT THE AUTHOR

...view details