కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లోక సంక్షేమం కోసం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ పట్టాభిరామాలయంలో.. మృత్యుంజయ హోమం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. వైనతేయ గోదావరి నదిన కొలువైన శ్రీ పట్టాభిరామ ఆలయంలో ఈ యాగాన్ని... పేరిచర్ల భీమరాజు, సత్యవేణి దంపతులు నిర్వహించారు.
పట్టాభిరామాలయంలో మృత్యుంజయ హోమం - special homam updates at p.gannavaram
లోక కల్యాణార్థం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలోని శ్రీ పట్టాభిరామాలయంలో.. మృత్యుంజయ హోమం నిర్వహించారు.
లోక కల్యాణార్థం శ్రీ పట్టాభిరామునికి మృత్యుంజయ హోమం