Rakhi Flower: రాఖీపూల రంగుల హరివిల్లు - special artical on Rakhi flowers
ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పాసీఫ్లోరా జాతికి చెందిన ఈ పుష్పాలు రాఖీ పూలుగా ప్రసిద్ధి చెందాయి. రక్షా బంధన్‌కు ప్రతీకగా భావించే రాఖీని పోలి ఉండటంతో ఆ పేరు వచ్చింది. సాయంత్రం వేళ సువాసనలు వెదజల్లుతూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీటిలో దాదాపు 500 వరకు రకాలు ఉండగా.. కొన్నింటిని ఔషధాల తయారీలో వినియోగిస్తారు. వీటిలో రేఖ సింధూరం, నక్షత్ర, కౌరవ-పాండవుల పువ్వు రకాలు ప్రధానమైనవి. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలో కనిపించిన పుష్పాలివి.
రాఖీపూలు