ఆసుపత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడని అనారోగ్యంతో ఉన్న కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కాకినాడలో జరిగింది. అపెండిసైటిస్ చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన తాళ్లరేవుకు చెందిన మండవల్లి సత్య వెంకట కృష్ణ (37)ను ఆస్పత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడు. మనస్థాపానికి గురైన ఆయన... ఆస్పత్రి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య - కాకినాడ తాజా వార్తలు
ఆసుపత్రి బిల్లు విషయంలో తండ్రి మందలించాడని ఓ వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.
![ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య son suicide in east godavari dst kakinada due to matter of hospital bill](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8072313-986-8072313-1595052813631.jpg)
son suicide in east godavari dst kakinada due to matter of hospital bill