ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని...ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె - solve their problems RTC workers strike

అమలాపురంలో ఆర్టీసీ డిపో కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మెరుపు సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు.

solve their problems ... RTC workers lightning strike
సమస్యలు పరిష్కారించాలని...ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె

By

Published : Dec 1, 2020, 10:17 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆర్టీసీ డిపో కార్మికులు మెరుపు సమ్మె చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను నేరవేర్చాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. ఈ సమ్మెలో 416 మంది కార్మికులు పాల్గొన్నారు. ఫలితంగా బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. కార్మికులకు ఎనిమిది గంటల డ్యూటీ విధానం అమలు చేయాలన్నారు. విజయవాడ డ్యూటీకి వెళ్లే డ్రైవర్​కు రెండు రోజుల డ్యూటీ అమలు చేయాలని...పని భారం తగ్గించాలని...డిపో ఎదుట నినాదాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరయ్యేది లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కార్తిక పౌర్ణమి..పుణ్యక్షేత్రాల్లో ఆధ్యాత్మికశోభ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details