మంచుకురిసే వేళలో మనసు ఆహ్లాదం - east godavari district
తూర్పుగోదావరి జిల్లా మంచు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా జిల్లాలో మంచు అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పచ్చని పైర్లతో కళకళలాడే కోనసీమకు పాల మీగడ వంటి మంచు జతకట్టిన దృశ్యాలు మనసుని హత్తుకుంటున్నాయి.
కోనసీమ అందాలకు జతకట్టిన మంచు
Last Updated : Feb 15, 2020, 2:10 PM IST