కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఉదయం తొమ్మిది గంటలు అయినప్పటికీ సూర్యుడు కనిపించడం లేదు. ఆహ్లాదకర వాతావరణంలో ఉదయపు నడకకు వెళ్లే వారు ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నాయి.
యానాంను కప్పేసిన మంచు దుప్పటి - యానాం నేటి వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంను మంచు దుప్పటి కప్పేసింది. ఫలితంగా స్థానికులు వింత అనుభూతి పొందుతున్నారు.
యానాంను కప్పేసిన మంచు దుప్పటి