వేసవి వచ్చిందంటే చాలు తెల్లవారుజాము నుంచే సూర్యుడి భగభగలు కనిపిస్తాయి. కానీ తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో శీతాకాలంలో కురిసినట్లుగా విపరీతంగా మంచు కురుస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో.. కొబ్బరి చెట్లు, ఇళ్లపై కురుస్తున్న మంచు స్థానికులకు కొత్త అనుభూతిని పంచింది. రహదారిని సైతం పూర్తిగా మంచు కమ్మేయగా....వాహనదారులు నిదానంగా ప్రయాణం సాగించాల్సి వచ్చింది.
ఇదీ చదవండి
కోన సీమలో మంచు తెరలు - konaseema snow news
కోన సీమ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. మండు వేసవిలో దట్టంగా మంచు కురిసింది. రహదారిని సైతం పూర్తిగా మంచు కమ్మేయగా....వాహనదారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
కోన సీమలో మంచు తెరలు