ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి ఒడిలో... నీలి మబ్బులు - తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి అందాలు

ప్రకృతి ఒడిలో ఎన్నో అందాలు... మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రకృతి సోయగం అందరినీ కట్టిపడేస్తుంది. ఇక ఆకాశంలో నీలిమబ్బులు దర్శనమిస్తే... చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటి నీలిమబ్బులు తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి.

sky blue beauty
sky blue beauty

By

Published : Jun 16, 2020, 3:27 PM IST

నీలిమబ్బు నీడలోనా... అంటూ ఓ అద్భుతమైన పాట రాశారు ఓ రచయిత. నిజంగా ఈ నీలాకాశాన్ని చూస్తే ఈ పాటే గుర్తుకువస్తుంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం వంతెనపై కనిపించిన నీలిమబ్బులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఆకాశంలో కమ్ముకున్న నీలిమబ్బులు వంతెనపై ఉన్న దీపాల వెలుతురులో చూడముచ్చటగా కనువిందుచేశాయి.

ABOUT THE AUTHOR

...view details