తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎస్టీయూ బాధ్యులు... లక్షా 25 వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరకులను 420 కుటుంబాలకు అందించారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు.
420 కుటుంబాలకు ఎస్టీయూ నేతల సరకుల పంపిణీ - తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం
తూర్పు గోదావరి జిల్లాలో ఎస్టీయూ ప్రతినిధులు.. లక్షా 25 వేల రూపాయలు విలువచేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
ఎస్టియు ఉపాధ్యాయ సంఘం వితరణ