ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​పై షార్ట్ ఫిలిం.. గోదావరి యువకుడికి ప్రథమ స్థానం - కొవిడ్​పై షార్ట్ ఫిలిం

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహించింది. కొవిడ్ 19పై షార్ట్ ఫిలిం రూపొందించిన తూర్పుగోదావరి జిల్లా యువకుడికి ప్రథమ స్థానం లభించింది.

shortfilm on covid east godavari person get first prize
కొవిడ్​పై షార్ట్ ఫిలిం.. గోదావరి యువకుడికి ప్రథమ స్థానం

By

Published : Aug 19, 2020, 7:06 PM IST

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ పోటీలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన ఇంద్రజాలకుడు చింతా మోహిత్ నాగ సత్యకృష్ణ‌ ప్రథమ స్థానం సాధించాడు.

జిల్లా యువజన సంక్షేమ శాఖ అంతర్జాలంలో కొవిడ్‌ 19పై అవగాహన కల్పించే పోటీలు నిర్వహించింది. సబ్‌ కలెక్టర్‌ రాజకుమారి, యూత్‌ సర్వీసెస్‌ సీఈవో రామ్మోహన్‌లు విజేతను అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details