తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిత్యం రద్దీగా ఉండే ఐఎల్టీడీ జంక్షన్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగింది. కరెంట్ స్తంభంపై ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఫైబర్, కేబుల్ తీగలకు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపుచేశారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
రాజమహేంద్రవరం ఐఎల్టీడీ జంక్షన్ లో అగ్నిప్రమాదం - iltd junction
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఐఎల్టీడీ జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.
షార్ట్ సర్క్యూట్