ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయాల్లో ఆన్​లైన్​ సమస్య... టిక్కెట్ల కోసం భక్తుల బారులు - ఆలయాల్లో ఆన్​లైన్​ సమస్య

రాష్ట్రంలో పలు ప్రధానాలయాల్లో ఆన్​లైన్​ కౌంటర్​లలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్నవరంలోనూ ఈ సమస్య నెలకొనగా భక్తులు క్యూలైన్లో బారులు తీరారు.

టిక్కెట్లకోసం భక్తుల బారులు

By

Published : Nov 23, 2019, 1:13 PM IST

ఆలయాల్లో ఆన్​లైన్​ సమస్య... టిక్కెట్లకోసం భక్తుల బారులు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో టికెట్లు జారీ చేసే ఆన్​లైన్​ కౌంటర్​లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం నుంచి దర్శనానికి టికెట్లకై భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. దీంతో ఆన్​లైన్​ టికెట్లకు బదులుగా సాధారణ టికెట్లను జారీ చేస్తున్నారు. దేవస్థానంలో తీవ్ర రద్దీ వలన భక్తులు అధిక సమయం టిక్కెట్ల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details