అనపర్తిలో 80 కేజీల గంజాయి పట్టివేత...ఆరుగురు అరెస్ట్ - ganjay smuggler arrested in anaparthi
తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో అక్రమంగా తరలిస్తున్న 88 కేజీల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
![అనపర్తిలో 80 కేజీల గంజాయి పట్టివేత...ఆరుగురు అరెస్ట్ అనపర్తిలో 80 కేజీల గంజాయి పట్టివేత...ఆరుగురు అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9425895-1075-9425895-1604474969761.jpg)
అనపర్తిలో 80 కేజీల గంజాయి పట్టివేత...ఆరుగురు అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులు విశాఖ ఏజెన్సీ నుంచి అనపర్తికి మత్తుపదార్థాలను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.76 లక్షలు విలువ చేసే గంజాయితో పాటుగా కారు, రెండు ద్విచక్రవాహనాలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ భాస్కరరావు తెలిపారు
ఇవీ చదవండి