తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తొండంగి మండలి కొమ్మనాపల్లి సచివాలయంలో సౌజన్య సర్వేయర్ అసిస్టెంట్ గా పనిచేస్తోంది.
సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్య - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోలేదనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
![సచివాలయ ఉద్యోగిని సౌజన్య ఆత్మహత్య secretrte employe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11295492-72-11295492-1617680410360.jpg)
secretrte employe