ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2020, 3:42 PM IST

ETV Bharat / state

రంపచోడవరం నియోజకవర్గంలో రెండో రోజు బంద్

మన్యంలో గిరిజనుల ఉద్యోగ కల్పనకు రక్షణగా ఉండే జీవో నెంబర్ 3ను కోర్టు రద్దు చేయడం దారుణమని ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో నాయకులు రెండో రోజు బంద్ కొనసాగించారు.

second day bandh in rampachodavaram  constituency
రంపచోడవరం నియోజకవర్గంలో రెండో రోజు బంద్

మన్యంలో గిరిజనుల ఉద్యోగ కల్పనకు రక్షణగా ఉండే జీవో నెంబర్ 3ను కోర్టు రద్దు చేయడం దారుణమని ఆదివాసీ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో నాయకులు రెండో రోజు బంద్ కొనసాగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 3 అమలుపై పునరాలోచన చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో ఆదివాసీ సంఘాల నాయకులు బంద్ పాటించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో ఆదివాసీ సంఘాల నాయకులు కడబాల రాంబాబు, బొరగ సంకు రుదొర, చవలం కృష్ణ, చుక్క సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details