ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా వ్యాక్సినేషన్‌పై సైకత శిల్పం రూపకల్పన

కోవిడ్​ నియంత్రణకు దేశవ్యాప్తంగా టీకాలు వేసే ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ,ధన్యతలు సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రపంచం భారత్ వైపు చూస్తోందని , వ్యాక్సిన్ తో భారత్ గెలించింది.. జైహో భారత్ అన్న నినాదాలతో సైకత శిల్పాన్ని రూపొందించారు .

సైకత శిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ,ధన్యతలు
సైకత శిల్పి దేవీన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ,ధన్యతలు

By

Published : Jan 17, 2021, 4:40 AM IST

Updated : Jan 17, 2021, 6:17 AM IST

కరోనా వ్యాక్సినేషన్‌పై సైకత శిల్పం రూపకల్పన

కొవిడ్ నియంత్రణకు... దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో... దాని ప్రాముఖ్యతను వివరిస్తూ... తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పి రూపుదిద్దుకుంది. ప్రపంచం భారత్ వైపు చూస్తోందని, వ్యాక్సిన్‌తో భారత్ గెలించింది.. జైహో భారత్ అన్న నినాదాలతో... సైకత శిల్పి శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యతలు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. వాక్సిన్లు.. కరోనాను అంతమొందిస్తున్నట్లుగా... సుమారు 5 గంటలు శ్రమించి... 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో చిన్నారులు వేసిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది.

Last Updated : Jan 17, 2021, 6:17 AM IST

ABOUT THE AUTHOR

...view details