తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి గ్రామ పంచాయితీ పరిధిలోని బుచ్చయ్యనగర్ వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఆ బస్సులో 27 మంది విద్యార్థులు ఉన్నారు. ఏడుగురికి స్వల్ప గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన విద్యార్థులను ఎంఈఓ దిలీప్ కుమార్ పరామర్శించారు. బస్సు వేగంగా వెళ్లిన కారణంగానే.. ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.
పాఠశాల బస్సు బోల్తా.. ఏడుగురికి గాయలు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి గ్రామ పంచాయితీ బుచ్చయ్యనగర్ వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది.
పాఠశాల బస్సు బోల్తా..ఏడుగురికి స్వల్ప గాయలు