తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లిలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థిని కడియాల పాపాయమ్మ 26,500 రూపాయలు వితరణగా అందించి. దీంతో తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. బడి రుణం తీర్చుకుందామనే నినాదంతో ఆమె ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. దీని ద్వారా ఉపాధ్యాయులకు విద్యార్థులకు త్రాగునీరు వసతి ఏర్పడింది. ఆమెను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాస్ తదితరులు అభినందించారు
పాఠశాలకు పూర్వ విద్యార్థిని వితరణ - school alumins charity
బడి రుణం తీర్చుకుందామనే నినాదంతో ఒక పూర్వ విద్యార్ధిని ముందుకు వచ్చి పాఠశాలకు రూ. 26,500 వితరణగా అందించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లిలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది.

పాఠశాలకుకు పూర్వ విద్యార్థిని వితరణ