ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బెల్లం ఊట ధ్వంసం - నాటు సారా స్థావరాలపై దాడులు

నాటు సారా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

నాటు సారా స్థావరాలపై దాడులు..బెల్లం ఊట ధ్వంసం !
నాటు సారా స్థావరాలపై దాడులు..బెల్లం ఊట ధ్వంసం !

By

Published : Jun 21, 2020, 9:28 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 5 వేల 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

సారా తయారీ వస్తువులను స్వాధీనం చేసుకొని..కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details