గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద కారణంగా కోనసీమలో 1852లో పి గన్నవరం వద్ద నిర్మించిన సర్ ఆర్ధర్ కాటన్ అక్విడెక్ట్ పూర్తిగా వరదనీటిలో ముంపు బారిన పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా నిర్మించిన కొత్త అక్విడెక్ట్ కొంతమేర ముంపు అంచున ఉంది. వైనతేయ గోదావరి నది వరద భారీగా ప్రవహిస్తోంది.
ముంపులో సర్ ఆర్ధర్ కాటన్ అక్విడెక్ట్ - taja updates of godavari floods
కోనసీమలోని సర్ ఆర్ధర్ కాటన్ అక్విడెక్ట్ గోదావరి వరదలకు ముంపు బారిన పడింది. వైనతేయ వద్ద గోదావరి భారీగా ప్రవహిస్తోంది.
vsar ardhar cotten akvideket waterblock due to godavari floods