ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శానిటైజర్లు పంచిన మెట్రోకెమ్​ అధినేత - amalapuram division latest news

అమలాపురం డివిజన్​లోని వివధ గ్రామాల ప్రజలకు మెట్రోకెమ్​ ఫార్మసీ అధినేత శానిటైజర్లు పంచారు. కరోనా వైరస్​ నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కంపెనీ అధినేత వెంకటేశ్వరరావు తెలిపారు.

santizers distributed by metrochem head in amalapuram division
పోతవరం గ్రామంలో శానిటైజర్లు పంచుతున్న మెట్రోకెమ్​ అధినేత

By

Published : Apr 11, 2020, 8:45 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

మెట్రోకెమ్​ ఫార్మసీ అధినేత నాందేపు వెంకటేశ్వరరావు అమలాపురం డివిజన్​లోని వివిధ గ్రామాల్లోని ప్రజలకు 35 వేల శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్​ వ్యాప్తి చెందకుండా సామాజిక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ అధినేత తెలిపారు.

పోతవరం గ్రామంలో శానిటైజర్లు పంచుతున్న మెట్రోకెమ్​ అధినేత
Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details