ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే సత్కారం - కొత్తపేటలో మనం -మన పరిశుభ్రత తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని, రైతు భరోసా కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.

Sanitation Workers honoured in Alamoor Zone
ఆలమూరు మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

By

Published : Oct 2, 2020, 6:58 PM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మనం-మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. రావులపాలెం మండలం పొడగట్లపల్లిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాల నూతన భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో మనం-మన పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభించి పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు.

ABOUT THE AUTHOR

...view details