ఇదీ చూడండి:
ఇసుక నిల్వలు అపారం.. సరఫరా శూన్యం.. కూలీల దైన్యం
తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరిలో వరద క్రమంగా తగ్గినా పూర్తిస్థాయిలో తవ్వకాలు జరపడం లేదని స్థానికులు చెబుతున్నారు. తవ్విన అరకొర ఇసుకను కూడా విశాఖకు తరలిస్తున్నారని.. స్థానిక అవసరాలకు సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. 10 రోజులకోసారైనా పనిదొరకడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఇసుక సరఫరా, కూలీల ఉపాధి పరిస్థితిపై... ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తున్న వివరాలు..!
sand-issue-in-east-godavari