తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం ఓడలరేవులో ఇసుక అక్రమ తవ్వకాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అడ్డుకున్నారు. సముద్ర తీర ప్రాంతంలోని సీఆర్జెడ్ భూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను అధికారులు నిలుపుదల చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఓడలరేవులో ఇసుక అక్రమ తవ్వకాల అడ్డగింత - odalarevu crime news
తూర్పుగోదావరి జిల్లా ఓడలరేవులో ఇసుక అక్రమ తవ్వకాలను ఎస్ఈబీ అధికారులు అడ్డుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఓడలరేవులో ఇసుక అక్రమ తవ్వకాల అడ్డగింత