సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. కనకం 916 కేడియం చిత్రీకరణలో భాగంగా అన్నవరం విచ్చేసిన ఆయన చిత్ర యూనిట్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈయనతో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు అభిమానులు ఉత్సహం చూపించారు.
అన్నవరం సత్యదేవుని సేవలో సంపూర్ణేశ్ బాబు - sampurnesh
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు దర్శించుకున్నారు. చిత్ర నిర్మాణంలో భాగంగా అన్నవరం వచ్చిన ఆయన స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
అన్నవరం సత్యదేవుని సేవలో సంపూర్ణేశ్ బాబు