బుల్లితెర నటి శ్రావణి కేసులో విచారణకు సాయిరెడ్డి - బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు వార్తలు
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్ పీఎస్లో విచారణకు సాయిరెడ్డి హాజరయ్యాడు. నిన్నటి నుంచి దేవరాజ్ రెడ్డిని విచారించిన పోలీసులు.. అతను ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా సాయిని విచారించనున్నారు.
tv actor sravani case breaking
TAGGED:
tv actress sravani case news