ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోరుకొండలో సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్ - sai dharam tej

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ అంకాలమ్మ గుడి వద్ద, పోలీస్ స్టేషన్ సమీపంలో సినిమా షూటింగ్ జరిగింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్​ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.

కోరుకొండలో సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్

By

Published : Jul 25, 2019, 11:44 PM IST

కోరుకొండలో సాయి ధరమ్ తేజ్ సినిమా షూటింగ్

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ అంకాలమ్మ గుడి సమీపంలో హీరో సాయి ధరమ్ నటిస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. షూటింగ్ చూసేందుకు మెగా అభిమానులు అధిక సంఖ్యలో చ్చారు. వారి సందడితో ఆ ప్రాంతం కోలహలంగా మారింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details