తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. కార్తిక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణాలు, వ్రత మండపాలు రద్దీగా మారాయి. తెల్లవారుఝామున ఒంటిగంట నుంచి వ్రతాలు, రెండు గంటల నుంచి సర్వ దర్శనానికి భక్తులను అనుమతిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు, దేవస్థానం సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అన్నవరంలో.. భక్త జన సందోహం - full rush in news in annavarm
తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసం ఏకాదశి సందర్భంగా.. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అన్నవరం దేవస్థానం కిటకిట