తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించింది.
భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం - east godavari
తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.
![భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3055570-thumbnail-3x2-vadapalli.jpg)
భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం
భక్తులతో కిటకిటలాడుతున్న వాడపల్లి పుణ్యక్షేత్రం