ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ - varahas at annavaram temple

అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కార్తీకమాసం సోమవారం నేపథ్యంలో వ్రతాలు చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

rush at ananavaram due to karthika masam
అన్నవరం దేవస్థానంలో భక్తుల రద్దీ

By

Published : Nov 23, 2020, 11:01 AM IST

అన్నవరం దేవస్థానంలో రద్దీ నెలకొంది. కార్తీకమాసం సోమవారం కారణంగా.. స్వామి దర్శనానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చారు. వ్రత మండపాలు, క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.

రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామునుంచి వ్రతాలు, సర్వ దర్శనాలు ప్రారంభించారు. ఆలయంలో సూర్యనమస్కారాల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. నూతన వధూవరుల సందడి కనిపించింది. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details