తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసుల రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. సర్పవరం కూడలి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పోలీస్ సిబ్బంది, వాలంటీర్లు స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కాకినాడలో రన్ఫర్ యూనిటీ ర్యాలీ
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోలీసులు రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జెండా ఊపి ప్రారంభించారు.
కాకినాడలో రన్ఫర్ యూనిటీ ర్యాలీ