తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడీబీ రోడ్డు వద్ద ఒక ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రంగంపేట మండలం రాయవరం గ్రామానికి చెందిన గున్నం హరిబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి - rtc bus rammed on a two wheeler
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి