ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gorantla: రూ.60 కోట్ల విలువైన గ్రావెల్ మింగేశారు : గోరంట్ల - వైకాపాపై తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కొండలను కొల్లగొట్టిన తీరును.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు పార్టీ నాయకులు పరిశీలించారు. కొండల తవ్వకాల్లో రూ.60 కోట్ల విలువైన గ్రావెల్ దందా చేస్తున్నట్లు.. గోరంట్ల ఆరోపణలు చేశారు.

Rs.60 crore worth of gravel fraud in mountains excavations at east godavari says tdp leader gorantla buchaiah chowdary
'కొండల తవ్వకాల్లో రూ.60 కోట్ల విలువైన గ్రావెల్ దందా': గోరంట్ల బుచ్చయ్య చౌదరి

By

Published : Oct 27, 2021, 3:25 PM IST

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కొండలను కొల్లగొట్టిన తీరును.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన కొండ ప్రాంతాన్ని చదును చేసే సాకుతో.. చేపల చెరువుల్లా తవ్వేశారని గోరంట్ల మండిపడ్డారు. కొండల తవ్వకాల్లో.. రూ.60 కోట్ల విలువైన గ్రావెల్ దందా కొనసాగించినట్టు ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details