తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 7 లక్షల నగదును దోచుకుపోయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో 7 లక్షల నగదు చోరీ - robbery in dondapudi govt wine shop
తూర్పు గోదావరి జిల్లా బెండపూడి ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు 7 లక్షల రూపాయలు అపహరణకు గురైనట్లు నిర్వహకులు తెలిపారు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ